Monday, December 27, 2010

musali mogudi mudo pellam-4

ముసలి మొగుడి మూడో పెళ్ళాం - 4
                             ఏం చేస్తున్నారు అయ్యగారు ? అడిగింది రూప సోఫా లో కూర్చుంటూ . బెడ్ షీట్ మార్చారు . కొద్దిగా సూప్   తాగించాను ............. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ నాకర్థం కావడం లేదు .అంది అదీ లక్ష్మి . 
                                          ఆయన గారూ ఏం చెప్పినా ............ చెప్పాలని ప్రయత్నిచినా............ నీకది అర్థం అయినా పట్టించుకోనక్కర్లేదు అదీ ............ చేత గాక అలా పడుతున్నాడు గానీ ఆయన నన్నెంత హింస  పెట్టాడో నీకు తెలుసు . ఈ ఆడది అనుభవించని నరకాన్ని నేను అనుభవించాను   . ఇప్పటికి  నన్ను    వేదిస్తున్నాడు    .............. అంది రూప కటువుగా ........ ఆది లక్ష్మి . ఎఅమి మాట్లాడలేదు . 
                           సరేలే గానీ , నువ్వు బయల్డ్రు . సాయంత్రం త్వరగా రా ........... అన్నట్టు అదీ ........మరో      విషయం ........... అయ్యగారిని అప్పుడప్పుడు బయట తోటలో తిప్పితే భాగుంటుంది అని అనిపిస్తుంది . ఎవరైనా కాస్త దిట్టంగా ఉండే మేల్ నరసు లాంటి వాడిని ఏర్పాటు చేయాలి . నీకు తెలిసిన వాళ్లెవరైనా  ఉంటె చెప్పు  . అంది రూప సరేనమ్మ గారూ అంది ఆది లక్ష్మి .       
                          ఆ  సాయంత్రం ఆరు గంటలకు త్రిమ్ముగా డ్రస్ చేసుకొని కారులో క్లబ్బుకి బయలుదేరింది రుపారాణి . నేరుగా బార్ రూముకి వెళ్ళింది . పెద్ద హాలు అది. ఒక పక్కడ్రింక్ సప్లై చేసే బార్ కౌంటర్ ఉంది .దాని దగ్గర వరుసగా వేసి ఉన్న స్తుల్స్ మీద మెంబర్స్ కుర్చుని తమకిష్టమైన డ్రింక్స్ తాగుతున్నారు . బార్ కౌతర్ కి ఎదురుగా హాలుకి మరో పక్క పెద్ద డయాస్ ఉంది . దాని మీద జంటలు ఆ మ్యూజిక్ కి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తున్నారు . 
                                    రూప బార్ కౌంటర్  దగ్గర చిట్టా చివర స్తులోకటి    ఖాలిగా   ఉంటె దాని మీద  కూర్చుంది . బార్ అతేన్దర్  నీ  తన  కిష్టమైన  స్కాచ్ ఇమ్మని చెప్పి ......... అతడు అందించిన  గ్లాసు పట్టు కొని డయాస్ వైపు తిరిగి డాన్స్ చేస్తూ ఎగురుతున్న జంటల్ని చూస్తూ కొద్దిగా సాత్చ్ చప్పరించ సాగింది . 
                                     పావు గంట గడిచింది . హాల్లో రుపారాణి ............. బావున్నారా ............ అన్న పలకరింపు విని పక్కకి తిరిగి చూసింది . జనార్ధన్ నిలబడి ఉన్నాడక్కడ . తన స్నేహితురాలు మాధవిలత ఫ్రెందతను . వాళ్ళిద్దరికీ  ఈ క్లబ్ లోనే పరిచయం అయ్యింది . హాల్లో జనా ........మాధవి ఏది ?      అడిగింది రూప .    

No comments:

Post a Comment