Thursday, December 23, 2010

musali mogudi mudo pellam

 ముసలి మొగుడి మూడో పెళ్ళాం -1
                                      పాత కాలం నాటి పందిరి మంచం లా ఉన్నా ఆదునిక మైన ఐరన్ రాడ్స్ , ప్లేట్స్  ఉపయోగించి తయారు చేసిన మంచం లా ఉన్నది అది . తల వైపు , కాళ్ళవైపు ఎత్తుగా ఉన్నా ఐరన్ ట్యూబులకు  పైన పల్చటి రేకు పందిరిలా బిగించి ఉంది . అత్యాదునికమైన స్పింగ్ బెడ్   ఉంది దాని పైన .
                                              
                                          మెడవరకు దుప్పటి కప్పుకొని ఉన్నాడు రాజారాం . అరవై య ఏళ్ల  వయసు ఉంటుంది  అతనికి . పొడుగాటి ముక్కు , గుంటకళ్ళు , లోతుకు పోయిన బుగ్గలతో జీవం లేనట్టు పాలిపోయి ఉంది. అతనిలో ప్రాణం ఉందనటానికి నిదర్శనంగా కనుగ్రుడ్లు కదులుతున్నాయి .కనతల మీద జుట్టు నెరిసింది . 
                                      రాజారాం పూర్వికులు ఒకానొక రాజ కుటుంబానికి ప్రధాన సేవకులుగా  పని చేశారు  . ఏంటో ఆస్తిని కూడబెట్టారు . కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది రాజారాం కి . సంవస్తారానికి దాదాపు పాతిక ముప్పై లక్షలదకా వస్తుంది ఆదాయం . పాతకాలం నాటి వజ్రాలు పొదిగిన బంగారు నగలు , విలువైన అనేక వసృవులు ఉన్నాయి . అతని బంగళాలో గోడలకు అలంకరించిన అనేక అపురూపమైన  వస్తులే అంతో ఖరీదు చేస్తాయి .
                                        దాదాపు పదిహేనేళ్ళు ప్యాలెస్ లో ప్రోటేక్షణ గార్డుల  యూనిట్ కి చీఫ్ గా పనిచేసి , తన ముప్పై ఐదు  ఏళ్ల వైసులో రాజీనామా చేసి , ప్రపంచం లో చాలా దేశాలు తిరిగి వచ్చాడు రాజారాం . పాతికేళ్ళ లో ఒక సారి మరో పది సంవత్స రాల  తరువాత రెండో సారి పెళ్లి చేసుకున్నాడు . ఇద్దరి భార్యలు చని పోయారు . ఐదేళ్ళ క్రితం తన కన్నా యిరవై  ఏళ్ల చిన్నదయిన  రుపారాణిని పెళ్ళాడాడు రాజారాం . రెండేళ్ళ గా హాయిగా కాలం గడిపారు ఇద్దరూ . ముగ్గరు పెల్లలలో ఏ ఒక్కరికి పిల్లలు పుట్టలేదు . ఆసక్తికి , అంశానికి ఏకైక వారసుడిగా   రాజారాం రెండేళ్ళ క్రితం ప్రమాదవశాత్తు మెట్ల మీద  నుంచి జారిపడి తలకు పెద్దగాయం అయింది . అతి కష్టం మీద బ్రతికి బయట పడ్డాడు గాని, దురదృష్టం ఏమిటంటే మెట్ల మీద నుంచి కింద పడినపుడు తలకు తగిలిన దెబ్బలకు శరీరం లో  తల తప్ప మరేభాగము పని చెయ్యడం మానేశాయి . కాళ్ళూ , చేతులు   కదపలేదు .  
                                    గొంతు  నాళాలు బిగుసుకుపోవడం వాళ్ళ గుర్ .......గుర్ .......మన్న శబ్దం తప్ప మాట రాదు . కళ్ళు మాత్రం చూస్తుంటాడు . బెడ్ కి పరిమితమైన అతని అవసరాలన్నీ చూసే బాద్యత పడుచు పెళ్ళాం మీద పడింది . మొగుడూ పెళ్ళాలు తప్పా  మారో ప్రాణి లేదు ఆ బంగళాలో . ఉదయం సాయంత్రం పని పిల్ల వచ్చి ఇంటి పని , వంట పని చూసి వెళుతుంది . 
                                 గది తలుపు తెరుచుకున్న చప్పుడవటంతో కనుగుడ్లు  కంటి కొలకుల్లోకి జరిపి అటు చూశాడు రాజారాం . ముందు రూపా , ఆమె వెనక డాక్టర్ ఆదిత్య  లోపలి వచ్చారు ,  కండపుష్టి  గల ఆడది  రూప . ఎర్రగా మదించిన ఏనుగులా ఉంటుంది . పెద్ద స్తనద్వయము , ఎత్తుగా చిన్న సైజు గుమ్మదికాయల్లాంటి  పిరుడులతో వయ్యారాలు ఒలికిస్తూ హోయగాలు  గా నడుస్తుంటే  చూసేవాళ్ళకు కసేక్కిస్తోంది . నొక్కులు నొక్కులు గా ఉన్నా నిడుపాటి  నల్లని జుట్టుని బాబ్డ్ హెయిర్ గా కత్తిరించుకోని , చెవులకి రవ్వల్ దిద్దులు ,మడలో డిమాండ్ పొదిగిన మందపాటి బంగారు గొలుసు తప్ప మంగళసూత్రం లేదు .మోకాళ్ళ వరకు పల్చటి నైటి  మాత్రం వేసుకొని ఉంది , లోపల మరే దుస్తులు లేక పోవడం వల్ల పల్చటి నై టి  లో ఆమె ఎత్తు పల్లాలు క్లియర్  గా  కనిపిస్తున్నాయి , ఎర్ర చందనం లా మెరిసిపోతూ న్న ఒళ్ళు కండపట్టి కసకసలాదిపోతుంది . 
 డాక్టర్  ఆదిత్య వయసు ఇరవై ఐదేళ్లకి మించి ఉండదు. బలంగా ఎత్తుగా ఉన్నాడు .రాజారాం స్నేహితుడి కొడుకు ఆటను . హలో అంకుల్ , ఎలా ఉన్నారు  ?  అని అడిగాడు ఆదిత్య రాజారాం కళ్ళు కదలాడాయి  కాని ఆదిత్య అదేమ పట్టించుకోకుండా దుప్పటిని తొలగించి రాజారాం గుండె మీద సేత స్కోప్  తో పరిక్షించ సాగాడు . నేనిచ్చిన మందులు   అలాగే కంటిన్వు చెయ్యండి అంటి , నిజంగా  అంకుల్ చాలా అదృష్టవంతులు , మేరు భార్యగా దొరకడం ఆయన చేసుకున్న పుణ్యం . శవం లా మిగిలిపోయిన సేవ చేస్తున్నారు . అసలు మీ సేవల వల్ల అంకుల్ పరిస్తితి క్షిణించ కుండా ఈ మాత్రమైనా ఉంది . అన్నాడు ఆదిత్య రుపతో ఆమె అందాలని ఆకలితో చూస్తూ .  
భలే వాడివయ్య నువ్వు నాదే ముంది , భార్యగా నా భాద్యత నేను నెరవేరుస్తున్నారు అంతే.......... .  అంది రూపా అతని ఆకలి చూపులని గ్రహించి నవ్వుతూ.రుపారాణి తన భర్త రాజారాం తలవైపు కు వచ్చి నిలభాది అరచేతుల తోఅతని పీక్కు పోయిన చెంపలను నిమురుతూ వంగిన ఎండిపొయినట్లు ఉన్నా అతగాడి పెదాలను తన పెదాలతో స్పర్శించింది . ఆమె వైపు తీక్షణంగా చూస్తున్న రాజారాం కళ్ళల్లో అసహ్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది .
ఇంకా ఉన్నది రేపు చదవండి  ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగా ఉంటుంది .........   

No comments:

Post a Comment